Sewing Lessons Projects

పాఠం 16
Downloads

పిన్‌టక్కింగ్ ఫుట్ - శ్రమపడకుండా క్రియేషన్‌ల కోసం

“పిన్‌టక్స్ అద్భుతమైనవి, వాటిని పేరరల్ లేదా కర్వడ్ లైన్లకు అందమైన కళాత్మిక ప్రభావం కల్పించడానికి ఉపయోగించవచ్చును. మీరు ప్లెయిన్ క్లాత్ పైన పిన్‌టక్స్‌ని క్రియాత్మకంగా ఉపయోగిస్తే అందమైన ఫలితాలు లభిస్తాయి. ఉషా జానోమ్ పిన్‌టకింగ్ ఫుట్ తో దర్జాగా కనపడే పిన్‌టక్స్‌ని సృష్టించడం నేర్చుకోండి. మరిన్ని కుట్టుపని వీడియో ట్యుటోరియల్స్ చూడండి https://www.ushasew.com