కుట్టు పాఠాలు ప్రాజెక్టులు

ప్రాజెక్ట్ 12
డౌన్లోడ్

క్విల్డెడ్ టేబుల్ క్లాత్ కుట్టండి

ఎల్లప్పుడు తమ టేబుళ్ళను చక్కగా కప్పాలని, ఫాన్సీగా ఉండే క్విల్టెడ్ కవర్లను వాడాలని కోరుకునే వారిలో మీరు ఒకరు అయి ఉంటే, ఈ వీడియో మీ కోసం, ఏదో ఒక టేబుల్ క్లాత్ కాదు, క్విల్టెడ్ టేబుల్ క్లాత్‌ని కుట్టడం ఎలాగో నేర్చుకునేందుకే ఈ ట్యుటోరియల్. మరిన్ని ప్రాజెక్టుల వీడియోల కోసం ఇక్కడ చెక్ చేయండి https://www.ushasew.com/sewing-lessons/