కుట్టు పాఠాలు ప్రాజెక్టులు
ప్రాజెక్ట్ 11
డౌన్లోడ్
కుషన్ కవరు కుట్టండి
మీ గదికి మంచి కొత్త రూపాన్ని కల్పించడం ఇప్పుడు అరటిపండు వలవడం అంత తేలిక. కుషన్ కవర్ని సులభంగా అనుకూలమైన విధంగా కుట్టడం ఎలాగో నేర్చుకోడానికి ఈ ట్యుటోరియల్ చూడండి. మీరు చేయవలసిందల్లా మీకు ఇష్టమైన ఫ్యాబ్రిక్‌ని వెతకటం. రంగులను ఎంచుకోడంలో సృజనాత్మకంగా ఉండండి. మీరు పనికి ఉపక్రమించి, కుట్టడానికి, ఇంటీరియర్లను తిరిగి సరిచేయడానికి అప్పుడే ఉపక్రమించారు. ఇతర ప్రాజెక్టుల పైన వీడియోల కోసం చూడండి https://www.ushasew.com/sewing-lessons
పాఠము 7

లేస్ తో కుట్టడం
పాఠము 1

మీ మిషిన్ గురించి తెలుసుకోండి
పాఠము 2

కాగితంపై కుట్టడం ఎలా
పాఠము 3

ఫ్యాబ్రిక్ పై కుట్టడం ఎలా
ప్రాజెక్ట్ 1

ఒక బుక్ మార్క్ ను సృష్టించండి
పాఠము 4

ఫ్యాబ్రిక్ ను కత్తిరించి జోడించడం ఎలా
ప్రాజెక్ట్ 2

ఒక షాపింగ్ బ్యాగ్ సృష్టించండి
ప్రాజెక్ట్ 3

ఒక మొబైల్ స్లింగ్ పౌచ్ సృష్టించండి
పాఠము 5

హెమ్మింగ్: డిజైనర్ ఫినిష్కి గుర్తు
Project 18

మీ రోజూవారి పరిపూర్ణమైన ప్యాంట్ల జతని కుట్టుకోండి

