కుట్టు పాఠాలు ప్రాజెక్టులు

పాఠము 7
డౌన్లోడ్

లేస్ తో కుట్టడం

లేస్, ఏ దుస్తులకైనా సరే సరళత్వాన్ని చేరుస్తుంది, కాని లేస్ రెగ్యులర్‌గా ఉండకపోవడం, నాజూకైనది కావడం కారణంగా దానిని కుట్టాలంటే నైపుణ్యం, ప్రెసిషన్ అవసరం. లేస్‌ని కరెక్టుగా ఏ బట్టకైనా సరే అతికించడం ఎలాగో ఈ పాఠం బోధిస్తుంది. ఉషా జానోమ్ డెకొరేటివ్ స్టిచెస్ ఉపయోగించి సృజనాత్మకత ప్రదర్శిస్తు, ఈ లెసన్‌ని వినోదాత్మకమైనదిగా చేసుకోండి. కుట్టడం మరియు సృష్టించడం నేర్చుకోండి. https://www.ushasew.com