కుట్టు యంత్రాలు
మెమొరీ క్రాఫ్ట్
తరచుగా, కంప్యూటరైజ్డ్ డ్రీమ్ మిషిన్స్, ఈ మెమొరీ క్రాఫ్ట్ సిరీస్, ప్రత్యేకమైన మరియు వృత్తినైపుణ్యతగల కంప్యూటరైజ్డ్ కుట్టు మరియు ఎంబ్రాయిడరీ యంత్రము, ఇది గార్మెంట్స్, క్విల్టింగ్, మరియు హోమ్ డెకర్ మొదలైన పనులు చేయువారికి ఉపయుక్తమైనది. దీని వై-ఫై మరియు ఐయాడ్ అనుకూలత, మీ సృజనాత్మకతను విస్తరించడానికి సహాయపడుతుంది మరియు , దీని వేగం, ఖచ్చితత్వం, అడ్వాన్స్డ్ కుట్టు కోసం అవసరమైన కీలక అంచును అందిస్తుంది. 1,000 ఒక్కొక్క నిమిషానికి 1000 కుట్లతో కుట్టగల వేగంతో 1000, క్విల్టర్ కోసం ప్రత్యేక అంశాలు రూపొందించబడ్డాయి, ఇందులో, స్పెషాలిటీ కుట్లు మరియు అడ్వాన్స్డ్ ఫీడ్ మెకానిజమ్, మరింత ఎక్కువ మరియు మరింత బాగా చేయాలనుకే వారికి తోడ్పడతాయి.
జిగ్ జాగ్ ఉషా జనోమ్
తమ సృజనాత్మక ప్రయాణంలో మొదటి అడుగులు వేస్తున్నవారికి, జపనీస్ సాంకేతికతతో పవర్ చేయబడిన, ఉషా జనోమ్ ఫుల్లీ ఆటోమేటిక్ కుట్టు యంత్రాలు, ఖచ్చితమైన ఎంపికగా ఉన్నాయి. ఇది బిల్ట్ ఇన్ స్టిచెస్ శేణి, అప్లికేషన్స్ వంటి అంశాలను మీకు స్ట్రెచ్ స్టిచింగ్, బటన్ ఫిక్సింగ్,రోల్ఢెమ్మింగ్, సాటిన్ స్టిచ్, జిప్ ఫిక్సింగ్, స్మాకింగ్ మరియు మరెన్నిటిలో సహాయపడడానికి మీకు అందిస్తుంది. ఇవన్నీ కూడా మీ నైపుణ్యాలను పెంపొందించడానికి మరియు అభివృద్ధి పరచడానిమి మరియు మీ విశిష్ట శైలిని వ్యక్తీకరించడానికి మీకు అత్యంత సులభతరం చేస్తాయి.
ఇండస్ట్రియల్ హై-స్పీడ్ & డొమెస్టిక్
ఉషా ఇండస్ట్రియల్ మిషిన్స్, ఖచితత్వంతో మరియు వేగంతో, బహుళ సంఖ్యలో తమ సృజనాత్మకతను ప్రతిబింబించాలనుకునేవారికి, సాంకేతికతంగా అడ్వాన్స్డ్ పరిష్కారాలుగా ఉన్నాయి. తేలిక నుండి బరువైన శ్రేణుల వివిధరకాల దుస్తులపై పనిచేయగల సామర్థ్యం కలిగి ఉంది, 1000 ఎస్పిఎం నుండి 3000 ఎస్పిఎం వేగాలతో మారుతూ, ఉషా వివిధ రకాల అవసరాలకు తగినట్లుగా అనేకరకాల మాడల్స్ అందిస్తోంది. కంప్యూటరైజ్డ్ ఆకృతులు మరియు పుష్ బటన్ సౌకర్యం మరియు హ్యాండ్స్ ఫ్రీ నిర్వహణ, ఆటోమేటిక్ త్రెడ్ కట్టర్, సమ్మేళన సరళులు, మరియు మిర్రర్డ్ ఎడిటింగ్ మొదలైన అంశాలతో సహా బహుళ అంశాలు కలిగిన ఈ కుట్టు యంత్రాలు, తక్కువ సమయంలో ఎక్కువ పని చేయాలనుకునేవారి స్వర్గథామంగా ఉన్నాయి.
స్ట్రెయిట్ స్టిచ్
ఇవన్నీ మనం పెరుగుతూ చూస్తూ ఉండిన మిషిన్స్ మరియు మనం అదృష్టవంతులైతే వాటిని ఉపయోగిస్తున్నాము కూడా. ఈ యంత్రాలు వాస్తవంగా కఠినమైనవి మరియు కుట్టుపనిని సులభంగా మరియు సరళంగా చేయడానికి సంపూర్ణ అంశాలను కలిగి ఉన్నాయి. ఆటో ట్రిప్పింగ్, ఒకేరకమైన బాబిన్ వైండింగ్ కోసం స్ప్రింగ్ లోడెడ్ బాబిన్ వైండర్, ఖచ్చితమైన కుట్టు ఏర్పాటు, సులభమైన ఫార్వర్డ్ మరియు రివర్స్ కుట్టుపని నియంత్రణ కోసం లివర్ స్టిచ్ రెగ్యులేటర్, సులభంగా జొప్పించడానికి స్లైడ్ ప్లేట్, ఇవన్నీ దీనిని వారి టెయిలరింగ్ అవసరాలను సులభంగా పూరించు యంత్రాలుగా చేస్తాయి. ఉత్పత్తులను చూడండి