Sewing Lessons Projects

పాఠము 12
Downloads

బీడింగ్ ఫుట్ - పూసలతో అలంకరించండి

“ఉషా జానోమ్ బీడింగ్ ఫుట్‌ని ఉపయోగించి మీరు బీడ్ స్ట్రింగ్స్ తో మీ దుస్తులను సులభంగా మరింత అందమైనవిగా తయారుచేయవచ్చును. మీరు బీడ్స్ తో అత్యంత సుందరమైన నెక్ పీసెస్ నుంచి దుస్తుల వరకు అనేక రకాల కుట్టుపని ప్రాజెక్టుల స్థాయిని పెంచవచ్చును. మీరు కుట్టిన వాటికి ఆశ్చర్యచకితులను చేసేంత అందాన్ని చేకూర్చడానికి వివిధ రకాల బీడ్స్ తో ప్రయోగాలు చేయండి. మరిన్ని వీడియో ట్యుటోరియల్స్ చూడటానికి సందర్శించండి https://www.ushasew.com