కుట్టు పాఠాలు ప్రాజెక్టులు
రోల్డ్ హెమ్మింగ్
మామూలుగా చాలా డెలికేట్ ఫ్యాబ్రిక్ పైన ఉపయోగించబడేది లేదా దర్జీ లుక్ వచ్చేందుకు ఉపయోగించబడే రోల్డ్ హెమ్ లేదా పికోట్‌ని సాధారణంగా రఫల్స్, నేప్కిన్‌లు, టేబుల్ క్లాత్, బ్లౌజులు, షీర్ ఫ్యాబ్రిక్స్, ఇంకా అనేక వాటి హేమ్మింగ్‌కి వాడతారు. ఈ వీడియో ద్వారా పికోట్ ఫుట్‌ని పెట్టడం మరియు ఖచ్చితమైన సన్నటి రోల్డ్ ఫినిష్‌ని కష్టం లేకుండా సృష్టించడానికి ఉపయోగించడాన్ని నేర్చుకోండి. కాస్తంత ప్రాక్టీసు చేస్తే, ఈ టెక్నిక్ మీరు నీటుగా, ప్రొఫెషన్ ఫినిష్ తో కూడిన దుస్తులను తయారుచేయడంలో సహాయపడుతుంది. పికోట్ ఫుట్, ఎల్యూర్ కుట్టు మిషన్ యాక్సెసరీ కిట్‌లో ఒక భాగం.
పాఠము 7
 
              లేస్ తో కుట్టడం
పాఠము 1
 
              మీ మిషిన్ గురించి తెలుసుకోండి
పాఠము 2
 
              కాగితంపై కుట్టడం ఎలా
పాఠము 3
 
              ఫ్యాబ్రిక్ పై కుట్టడం ఎలా
ప్రాజెక్ట్ 1
 
              ఒక బుక్ మార్క్ ను సృష్టించండి
పాఠము 4
 
              ఫ్యాబ్రిక్ ను కత్తిరించి జోడించడం ఎలా
ప్రాజెక్ట్ 2
 
              ఒక షాపింగ్ బ్యాగ్ సృష్టించండి
ప్రాజెక్ట్ 3
 
              ఒక మొబైల్ స్లింగ్ పౌచ్ సృష్టించండి
పాఠము 5
 
              హెమ్మింగ్: డిజైనర్ ఫినిష్కి గుర్తు
Project 18
 
              మీ రోజూవారి పరిపూర్ణమైన ప్యాంట్ల జతని కుట్టుకోండి
 
     
  
 
															 
                  