Description
ఒక కంప్యూటర్ కుట్టు మిషిన్, డ్రీమ్మేకర్ 120 అనేది తనలో గల 120 బిల్ట్ ఇన్ డిజన్ల వలన ఆ పేరు కలిగి ఉంది, ఇందులో 7 బటన్ హోల్ కుట్టు ఉంటుంది. వినియోగించడానికి సులభంగా స్టార్ట్/స్టాప్ బటన్ తో ఒక మారుతున్న వేగంగల కంట్రోలర్, నీదిల్ పైకి లేక క్రిందికి అమర్చడం కోసం ఒక మెమొరీ ఎంపికతో, ఒక ఆటోమేటిక్ త్రెడ్ కటర్ తో, వేగవంతమైన నేవిగేషన్ కోసం ఒక సృజనాత్మక ఎల్సిడి స్క్రీన్, మరియు మోనోగ్రామింగ్ అంశాలతో ఇది అందరికీ హాట్ ఫేవరెట్ గా ఉంది.
- 120 బిల్ట్ ఇన్ డిజైన్స్, 7 బటన్ హోల్ కుట్టు తో సహా, కంప్యూటరైజ్డ్ స్యూయింగ్ మిషిన్.
- మిర్రర్డ్ ఎడిటింగ్
- గరిష్ట కుట్టు వెడల్పు 7మిమీ
- గరిష్ట కుట్టు పొడవు 5మిమీ
- హ్యాండ్స్ ఫ్రీ ఆపరేషన్ కోసం స్టార్ట్/స్టాప్ ఎంపికతో మారగల వేగ నియంత్రణ
- 50 సమ్మేళన ఆకృతుల వరకు ప్రోగ్రామ్స్ చేయవచ్చు
- అదనపు విస్తృత ప్రాజెక్ట్స్ కోసం పొడిగించబడిన టేబుల్.
- 7 వన్-స్టెప్ బటన్ హోల్స్
- మ్యాన్యువల్ త్రెడ్ టెన్షన్ కంట్రోల్
- బిల్ట్ ఇన్ వన్హ్యాండ్ నీడిల్ త్రెడర్
- స్నాప్ ఆన్ ప్రెస్సర్ ఫీట్
- మెమొరైజ్డ్ నీడిల్ పైకి/క్రిందికి, డీఫాల్ట్ సెట్టింగ్ గా డౌన్
- 7-పీస్ ఫీడ్ డాగ్
- డ్రాప్ ఫీడ్
- బిల్ట్ ఇన్ త్రెడ్ కటర్
- లాకింగ్ స్టిచ్ బటన్
- స్పీడ్ కంట్రోల్ స్లైడర్
- ట్విన్ నీడిల్ గార్ట్
- సులభమైన రివర్స్ బటన్
- స్టార్ట్-స్టాఫ్ బటన్
- స్టిచ్ ఆకృతి మెమొరీ సామర్థ్యం
- ఆట్ డీక్లచ్ బాబిన్ వైండర్
- అదనపు హై ప్రెస్సర్ ఫుట్ లిఫ్ట్
- పెంపొందించబడిన సమాచార ప్ర్దర్శన మరియు సులభ నేవిగేషన్ కోసం టచ్ ప్యాడ్ తో ఎల్సిడి స్క్రీన్
- ఫుట్ ప్రెజర్ సవరింపు
- సమాంతర సంపూర్ణ రోటరె హుక్ బాబిన్ వ్యవస్థ
- గరిష్ట కుట్టు వెడల్పు: 7మిమీ
- గరిష్ట కుట్టు పొడవు: 5మిమీ
- మెమొరైజ్డ్ నీడిల్ అప్/డౌన్, డీఫాల్ట్ సెట్టింగ్ డౌన్ తో.
Reviews
There are no reviews yet.