Slider

అల్యూర్

NET QUANTITY -  1   N
Share

ఈ అల్యూర్ కుట్టు మిషిన్, వృత్తాకార కుట్టుపనిని సులభతరం చేయడం కోసం ఒక ఫ్రీ ఆర్మ్ తో వస్తుంది. ఈ మిషిన్ లో ఎనిమిది అప్లికేషన్స్ ఉంటాయి, ఇవి, బటన్ ఫిక్సింగ్, రోల్డ్ హెమ్మింగ్, సాటిన్ స్టిచ్, జిప్ ఫిక్సింగ్ మరియు స్మాకింగ్ మరియు బటన్ హోల్ తో సహా 13 బిల్ట్ ఇన్ స్టిచెస్. ఇంకా, దీనికి రెండు డయల్స్ ఉంటాయి – ఒకటి ఆకృతి ఎంపికకు మరియు మరొకటి కుట్టు పొడవు ఎంపికకు.

  • ఆకృతికి రెండు డయల్స్ మరియు కుట్టు పొడవు ఎంపిక
  • వృత్తాకార కుట్టుపని సులభంగా చేయడానికి ఫ్రీ ఆర్మ్
  • 13 బిల్ట్-ఇన్ కుట్లు, బటన్ హోల్ కుట్టు తో సహా
  • స్ట్రెచ్ స్టిచింగ్, బటన్ ఫిక్సింగ్, రోల్డ్ హెమ్మింగ్, సాటిన్ స్టిచ్, జిప్ ఫిక్సింగ్ మరియు స్మాకింగ్ లతో సహా తొమ్మిది అప్లికేషన్స్
బాబిన్ వ్యవస్థ : ఆటో ట్రిప్పింగ్
బటన్ హోల్ కుట్టుపని : ఫోర్ స్టెప్
బాక్స్ కొలతలు (పొxవెxఎ) మిమీ : 381 మిమీ x 205 మిమీ x 288 మిమీ
ఎంబ్రాయిడరీ కోసం డ్రాప్ ఫీడ్ : లేదు
నీదిల్ త్రెడింగ్ : మ్యాన్యువల్
స్టిచ్ ఫంక్షన్స్ సంఖ్య : 21
ప్రెజర్ అడ్జస్టర్ : లేదు
కుట్టుపని లైట్ : అవును
కుట్టుపని స్పీడ్ : 860 ఎస్‌పిఎం (ఒక్కొక్క నిమిషానికి కుట్లు)
కుట్టుపని పొడవు నియంత్రణ : అవును
కుట్టుపని ఆకృతి సెలెక్టర్ : డయల్ రకము
కుట్టు వెడల్పు : 5మిమీ
కుట్టు వెడల్పు నియంత్రణ : లేదు
త్రెడ్ టెన్షన్ కంట్రోల్ : మ్యాన్యువల్
ట్రిపుల్ స్ట్రెంగ్త్ స్టిచ్ : అవును
ట్విన్ నీడిల్ సామర్థ్యం : లేదు

*MRP Inclusive of all taxes
Design, feature and specifications mentioned on website are subject to change without notice