Slider

అల్యూర్ డిఎల్ఎక్స్

NET QUANTITY -  1   N
Share

అల్యూర్ అందించే అన్ని అంశాలతో పాటుగా, డీలక్స్ వెర్షన్ లో, అదనపు అంశాలయిన, ఆటోమేటిక్ నీడిల్ త్రెడింగ్, ఎల్ఇడి టైప్ సూయింగ్ లైట్, ఫేస్ ప్లేట్ త్రెడ్ కటర్, మరియు ఫీడ్ డ్రాప్ లివర్ లు ఎంబ్రాయిడీ కోసం ఉన్నాయి. ఇది మూడురెట్ల బలమైన కుట్టు సామర్థ్యాన్ని అందిస్తుంది. 13 బిలిట్ ఇన్ కుట్లలో బటన్ హోల్ కూడా ఉంటుంది.

ఇప్పుడే కొనండి

  • ఆటోమేటిక్ నీడిల్ త్రెడింగ్
  • ఆటోమేటిక్ ఫీడ్ డ్రాప్
  • 13 బిల్ట్ ఇన్ కుట్లు, బటన్ హోల్ తో సహా
  • ఎల్ఇడి టైప్ సూయింగ్ లైట్
  • ఫేస్ ప్లేట్ త్రెడ్ కటర్
  • ట్రిపుల్ స్ట్రెంగ్త్ కుట్టు
  • ఆటో ట్రిప్పింగ్ బాబిన్ వ్యవస్థ
  • 4 దశల బటన్ హోల్
  • స్కెలిటన్ టైప్ బాడీ నిర్మాణము
  • యంత్రం బరువు- 6 kg
  • 2 డయల్, ఆకృతి ఎంచుకునేది & కుట్టు పొడవు నియంత్రణలు
  • లివర్ టైప్ ఫీడ్ డ్రాప్ డౌన్ మెకాజిజం
  • గరిష్ట జిగ్-జాగ్ వెడల్పు- 5మిమీ
  • గరిష్ట కుట్టు పొడవు- 4 మిమీ
  • మిషిన్ కవర్ – సాఫ్ట్ టైప్

*MRP Inclusive of all taxes
Design, feature and specifications mentioned on website are subject to change without notice