Description
ఎక్సెల్లా డీలక్స్, ఆట్మేటిక్ నీడిల్ త్రెడింగ్, ఎల్ఇడి టైప్ స్యూయింగ్ లైట్, ఫేస్ ప్లేట్ త్రెడ్ కటర్, మరియు ఎంబ్రాయిడరీ సదుపాయం కోసం ఫీడ్ డ్రాప్ లివర్ వంటి అంశాలను అందిస్తుంది. ఇది మూడురెట్ల బలమైన కుట్టు సామర్థ్యాన్ని అందిస్తుంది. ఇంకా, దీని 13 బిల్ట్ ఇన్ స్టిచెస్ లో బటన్ హో, కూడా ఉంటుంది.
- ఆటోమేటిక్ నీడిల్ త్రెడింగ్
- లివర్ టైప్ ఫీడ్ డ్రాప్
- 13 బిల్ట్ ఇన్ కుట్లు, బటన్ హోల్ తో సహా
- ఎల్ఇడి టైప్ సూయింగ్ లైట్
- ఫేస్ ప్లేట్ త్రెడ్ కటర్
- ట్రిపుల్ స్ట్రెంగ్త్ కుట్టు
- ఆటో ట్రిప్పింగ్ బాబిన్ వ్యవస్థ
- 4 దశల బటన్ హోల్
- ధృఢమైన మెటల్ బాడీ నిర్మాణము
- యంత్రం బరువు- 6 kg
- ఆకృతి సెలెక్టర్ మరియు స్టిచ్ పొడవు కంట్రోల్ కోసం 2 డయల్స్
- లివర్ టైప్ ఫీడ్ డాగ్ డ్రాప్ డౌన్ మెకానిజం
- గరిష్ట జిగ్-జాగ్ వెడల్పు- 5మిమీ
- గరిష్ట కుట్టు పొడవు- 4 మిమీ
- మిషిన్ కవర్ – సాఫ్ట్ టైప్
Reviews
There are no reviews yet.