Sewing Lessons Projects

పాఠము 15
Downloads

గేదరింగ్ ఫుట్ - కుచ్చెళ్ళతో అప్‌సైకిల్ చేయండి

ఉషా జానోమ్ గేదరింగ్ ఫుట్ ఉపయోగించి, ఇట్టే నీట్‌గా ఉండే దేదర్స్ సృష్టించండి. పర్ఫెక్ట్ గేదర్స్ తో మీ పాత దుస్తులను ఆహ్లాదకరమైన రెట్రో రూపం వాటికి కల్పించడం ద్వారా అధునాతనమైనదిగా చేయండి. మరిన్ని కుట్టుపని వీడియోలు చూసేందుకు సందర్శించండి https://www.ushasew.com