We want you to stitch on paper

Log on to Ushasew.com కు లాగ్ ఆన్ కండి మరియు మీరు మీరు వెతికిన అనేక ’కుట్టుపని చేయడం ఎలా’ అనే వెబ్ సైట్స్ కంటే ఎంతో విభిన్నంగా ఉండడం చూస్తారు. అన్నింటికంటే ముందుగా, మేము పాఠాలను మరియు ప్రాజక్ట్స్ అన్నింటినీ 9 విభిన్న భారతీయ భాషలలో మీకు అందిస్తున్నాము. కానీ మరీ ముఖ్యంగా, ఒక్కక్క పాఠంమరియు ప్రాజెక్ట్ మీకు సరియైన నైపుణ్యాలను అందించు విధంగా అవసరమైన సమాచారాన్ని జాగ్రత్తగా ప్రణాళీకరించబడ్డాయి.

ఇప్పుడు మొదటి పాఠం తెలుసుకుందాం. అది మీకు కుట్టుపని నేర్పదు. బదులుగా, ఇది మీరు ఉషా కుట్టు మిషిన్ ను సరియైన పద్ధతిలో అమర్చడానికి ఒక స్పష్టమైన మరియు సరళమైన సూచనలను ఇస్తుంది.ay. మీరు మీ మిషిన్ కు త్రెడ్ ఎలా ఎక్కంచాలి, నీడిల్ ను ఎలా మార్చాలి, బాహిన్ ను ఎలా స్పూల్ అప్ చేయాలి మరియు ఇతర చిన్నిచిన్ని వివరాలను, మీ పని బాగా చేయడానికి తెలుసుకుంటారు.

రెండవ పాఠంలో కుట్టుపని లేదు!

తదుపరి పాఠానికి వెళ్ళండి మరియు మీరు ఇంకా కుట్టుపని ప్రారంభించలేదు. ఇక్కడ మీరు మిషిన్ పై పని చేయడానికి సిద్ధం అవుతారు మరియు దానిపై మొత్తం నియంత్రణ సాధిస్తారు. ఇది చేయడానికి మావద్ద మీరు ప్రింట్ తీసుకోవడానికి డౌన్లోడ్ చేయగల పిడిఎఫ్ లు ఉన్నాయి. ఈ షీట్లు, నిజంగా నైపుణ్యం సంపాదించడానికి కీలకమైనవి. ఒక్కొక్క పేజిలో మీకోసం అభ్యాసం చేయడానికి విభిన్న పాఠం ఉంటుంది.

మొదటిది మిమ్మల్ని స్ట్రెయిట్ లైన్స్ లో కుట్టాలని అడుగుతుంది. మీరు దీనిని మిషిన్ పై త్రెడ్ లేకుండా కాగితం ఉపయోగించి చేస్తారు. అప్పుడు మీరు మరింత నిశితంగా ఆకృతులకు వెళ్ళండి. కొన్ని మూలలకు విభిన్న కోణాలు ఉంటాయి, కొన్నింటికి ఏకకేంద్ర వృత్తాలు ఉంటాయి. ఈ అభ్యాసాల పాయింట్ మీకు నీడిల్ ఎలా కదులుతుంది, మీకు నియంత్రణ అందించడం మరియు మీ కుట్లను ఖచ్చితంగా వేయు సామర్థ్యం కలిగించడానికి చూపబడతాయి.

పాత కాగితాలను రీసైకిల్ చేయండి.

మీరు పాఠాలన్నీ చదివిన తరువాత, ప్రింట్ అవుట్ పొందిన తరువాత, మీరు పక్కనే పడి ఉన్న కాగితాలను ఉపయోగించడం ప్రారంభించండి. మీరు పాత దినపత్రికను, మేగజైన్ నుండి కాగితాలను లేదా పాత ప్రింట్ అవుట్స్ ను ఉపయోగించవచ్చు. మీరు డౌన్లోడ్స్ నుండి నేర్చుకున్నది పాటించండి మరియు మీరు బాగా చేయగలిగేంత వరకు అభ్యాసం చేయండి.

మీరు బట్టలపై ఎప్పుడు చేయవచ్చు?

మీరు బాగా అభ్యాసం చేసిన తరువాత మరియు మీ నైపుణ్యాలపట్ల ఆత్మవిశ్వాసంతో ఉన్న తరువాత, మీరు ఫ్యాబ్రిక్ పై చేయవచ్చు. ఊలు దుస్తులు బాగా తగినవని మరియు చవకైనవి కాబట్టి వాటిని సూచిస్తాము. మీరు పాత వస్తువులపై లేదా మీరు ఇక ధరించని బట్టలపై అభ్యాసం చేయాలి.

ఇది ఫ్యాబ్రిక్ నేత గుండా నీడిల్ ఎలా కదులుతుంద మీకు అనుభూతిని అందిస్తుంది మరియు స్టిక్చ్ పొడవును సవరించడానికి మరియు వివిధ స్టిచ్ ఆకృతులను ప్రయత్నించడానికి మీకు వీలుకల్పిస్తుంది.

అభ్యాసము కూసువిద్య

ఏ కళతోనైనా గల చిట్కా దానిని బాగా అభ్యసిస్తూండడమే. మీరు మెరుగైన కంట్రోల్ ను మీరు ఎంత ఎక్కువగా చేస్తే మీరు దానిని మీ ఉషా కుట్టుమిషన్ పై పొందగలరు. మీరు ’టెయిలర్ మాస్టర్జీస్’ ఎలా అనేది మీరు ఇప్పుడే చూసి ఉంటారు, ఒక సింగిల్ స్టిచ్ కూడా వృథా కాకుండా ఆపవచ్చు. వారు ఎందుకు అంత ఖచ్చితంగా ఉనాయి మరియు కొనలను కుట్టునప్పుడు ఎందుకు చక్కగా ఉన్నాయి. మీరు కూడా ఈ నైపుణ్య స్థాయిని సాధించవచ్చు, మీరు చేయవలసినదంతా ముందుగా కాగితంపై అభ్యసించి, తరువాత బట్టపై చేయాలి.

ఒక వినోదభరిత ఆటన అభ్యసించి చేయండి.

మీరు ఒకసారి మూలాంశాలను పొందితే, మరియు తదుపరి స్థాయికి వెళ్ళగలరని విశ్వాసం ఉంటే, కొన్ని సరళమైన గేమ్స్ ను ప్రయత్నించవచ్చు. ఒక మేగజైన్ నుండి పిక్చర్స్ తీసుకుని వాటిని కుట్టుమిషిన్ ఉపయోగించి, వాటిని ట్రేస్ అవుట్ చేయండి. అన్ని సైజులలో విభిన్న ఆకారాలను సృష్టించండి. Ushasew.com లో మీకు ఇవ్వబడిన సూచనలను ఎల్లప్పుడూ పాటించాలని గుర్తుంచుకోండి. మూల విషయాలన్నీ ఒకేరకంగా ఉన్నాయని మీరు గమనించే ఉంటారు, దాని అప్లికేషన్ మాత్రమే మారుతుంది.

ఒక ప్రాజెక్ట్ చేయడానికి సిద్ధమవడం

పంచుకోవడానికి మరొక చిట్కా ఏమిటంటే, మీరు ఒక ప్రాజెక్ట్ చేయదానికి సిద్ధంగా ఉన్నారని మీరు భావిస్తే, అదే పద్ధతిని అనుసరించండి. వీడియోను చూడండి మరియు తరువాత సూచనలను పాటించండి కానీ కాగితం ఉపయోగించకండి ఇది మీ దుస్తులను కాపాడుతుంది మరియు ఒక్కొక్క దశలో ఏమి సాధించగలమో కూడా మీరు అర్థం చేసుకోవడంలో సహాయపడుతుంది.

Ushasew.com కలిసి పనిచేయడానికి తగినవిధంగా అన్ని పాఠాలను ప్రాజెక్ట్స్ ను రూపొందించింది. మీరు కొన్ని పాఠాలను చదివిన తరువాత ప్రాజక్ట్ కూడా మధ్యలో వస్తుందని చూస్తారు. ఈ ప్రాజెక్ట్, మీరు వాస్తవంగా దేనినైనా సృష్టించునప్పుడు, మీరు నేర్చుకున్నదానిని ఉపయోగించుకొనుటలో మీకు సహాయపడడానికి అక్కడ ఉంచబడింది. ఇది మీకు బుక్ మార్క్స్, బ్యాగ్స్ మరియు ఫాషనబుల్ దుస్తుల వంటి ఆసక్తికరమైన వస్తువులకు రూపం ఇవ్వడానికి మీకు వీలుకల్పిస్తుంది. కాబట్టి, దయచేసి సహనంతో ఉండి, పాఠాన్ని సరియైన క్రమంలో చదవండి.మీరు కొన్ని అద్భుతమైన ప్రాజెక్ట్స్ చేస్తే, లేదా ఏదైనా సృష్టించడానికి మీ నైపుణ్యాలను ఉపయోగించుకుంటే, దయచేసి వాటిని మా సామాజిక నెట్వర్క్స్ లో దేనిలోనైనా పంచుకోండి. మీరు ఉషా స్యూ సోషియల్ పేజెస్ కు లింక్ ను ఈ పేజి అడుగు భాగంలో చూడవచ్చు.

The Incredible Usha Janome Memory Craft 15000

ఇప్పుడు ఇక్కడ ఒక కుట్టు యంత్రం ఉంది, అది ఇంజనీర్, శాస్త్రవేత్త మరియు...

Sewing is great for Boys & Girls

కుట్టు పని అనేది అమ్మాయిలకు మరియు అబ్బాయిలకు ఒక మంచి అలవాటు. ఇందులో...

Leave your comment