Slider
వర్గం:

డార్నింగ్ ఫుట్

NET QUANTITY -  1   N
Share

ఈ ఫుట్, ఎంబ్రాయిడరీ ఫుట్ గా కూడా సూచించబడుతుంది. ఇది, “ఫ్రీ హ్యాం ఎంబ్రాయిడరీ’ కి మరియు క్విల్ట్స్ చేయుఅన్ప్పుడు ఫ్రీ మోషన్ స్టిచింగ్ కోసం ఉపయోగించబడుతుంది.

  • ఫ్రీ హ్యాండ్ ఎంబ్రాయిడరీ మరియు డార్నింగ్ కు సరియైన కుట్టు ఏర్పడునట్లు చేస్తుమ్ది.
  • స్కిప్డ్ కుట్టు మరియు పక్కరింగ్ ను తగ్గిస్తుంది.

వీటికి ఉపయోగకరం :
మోటిఫ్స్/ప్యాచెస్ ఫిక్స్ చేయడం
ఫ్రీ హ్యాండ్ క్విల్ట్స్ చేయడం

*MRP Inclusive of all taxes
Design, feature and specifications mentioned on website are subject to change without notice