Usha and the Mumbai Indians want you to win!

మెగా టోర్నమెంట్ ప్రారంభించబడింది. జట్లు, ఫీల్డ్ లోనికి తీసుకెళ్లబడ్డాయి. ఇప్పటి వరకు ఆటలన్నీ కూడా అత్యంత ఆసక్తికరమైనవే. మీరు ఇప్పుడు ఆడి, విజేత కావచ్చు.

ఉషా మిమ్మల్న జట్టులో భాగం కమ్మని మరియు వారితో ఆడాలని ఆహ్వానిస్తోంది. ఇప్పుడు మనం క్రికెట్ గురించి మాట్లాడడం లేదు కాబట్టి ప్రతిఒక్కరూ ఆహ్వానించబడ్డారు. మీరు మీ వయస్సు, లింగముతో సంబంధం లేకుండా ఆడవచ్చు. ఇంకా ఎలాంటి ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ లేదు కాబట్టి రిలాక్స్ అవండి. మీరు సౌకర్యవంతంగా భావించే చోట ఆడవచ్చు, ఇంటివద్ద, పనిచేయు ప్రదేశం లేదా పాఠశాల, ఆఫీసు మార్గంలో… వాస్తవంగా ఎక్కడైనా ఆడవచ్చు. మీరు చేయవలసినదంతా గెలవాలని కోరుకునేదే.

మీరు ఒక ఉషా జనోమ్ వండర్ స్టిచ్ ప్లస్ గెలవండి

ఇప్పుడు ప్రతిఒక్కరూ కోరుకునే కుట్టుమిషిన్ ఇది. ఈ ఉషా జనోమ్ వండర్ స్టిచ్ ప్లస్, ఆటోమేటిక్ నీదిల్ త్రెడింగ్, 23 బిల్ట్ ఇన్ స్టిచెస్, త్రీ డయల్స్ – ఆకృతి ఎంపిక కోసం, స్టిచ్ పొడవు ఎంపిక కోసం మరియు స్టిచ్ వెడల్పు ఎంపిక కోసం అందిస్తుంది. దీనికి పన్నెండు అప్లికేషన్స్ కూడా ఉన్నాయి మరియు ఇది బ్లైండ్ హెమ్మింగ్ మరియు ఫైన్ ఎడ్జ్ స్టించింగ్ లు ప్రత్యకంగా ఉన్న మిషిన్. ఆటోమేటిక్ బటన్ రంధ్రాలను తయారు చేయడానికి ఒక ప్రెజర్ అడుగు అదనపు లక్షణం. ఈ ఉషా జనోమ్ వండర్ స్టిచ్ ప్లస్ ధర రూ.18,000/-, మీరు దాని ధర విని ఆశ్చర్యపోతున్నారు కదా.

ఈ మిషిన్ యొక్క ఉత్తమ అంశం ఏమిటంటే దీనిని ఉపయోగించడం చాలా సులభం. ఎవరైనా, పిల్లవాడైనా కూడా, తక్కువ సమయంలోనే దానిని ఎలా ఆపరేట్ చేయాలా అని తెలుసుకోవచ్చు. ఈ కుట్టుపని అద్భుత కళను మీకు బోధించడానికి మావద్ద వీడియోల రూపంలో సంపూర్ణ శిక్షణా కార్యక్రమం ఉంది.

మీరు నేర్చుకోవాలనుకుంటే, Ushasew.com కు లాగ్ ఆన్ అయి, మీ పాఠాలను ఈరోజే ప్రారంభించండి. పాఠాలన్నీ కూడా సులభంగా అనుసరించగల మరియు సమాచారంతో నిండిన వీడియోలలో ఉన్నాయి. ఈ పాఠాల మధ్యలో వ్యూహాత్మకంగా గల ప్రాజెక్ట్స్ మీరు తెలుసుకున్న నైపుణ్యాలను ఉపయోగించుకోవడానికి సహాయపడతాయి. మీకు మీ ఊహాశక్తి మరియు సృజనాత్మకతను చూపించడానికి అవకాశం ఇస్తుంది.

ఇప్పుడు మళ్లీ ఆటకు వెళదాం!

మీరు ఉత్తేజితులైనట్లు మరియు సిద్ధంగా ఉన్నట్లుగా ఆశిస్తున్నాము. వాస్తవంగా మీరు ముంబై ఇండియన్స్ మ్యాచ్ చూడాలి, ఉషా ముంబై ఇండియన్స్ వీడియో చూడాలి మరియు తరువాత ఆన్ లైన్ లో ఆడాలి.

ప్రతి ముంబై ఇండియన్స్ మ్యాచ్ పై గేమ్ ఆడండి.

ఈ పోటీ, ముంబై ఇండియన్స్ ఫీల్డ్ లో ఉన్న ప్రతిసారీ ఉంటుంది. ప్రతి మ్యాచ్ సమయంలో మేము ఉషా ముంబై ఇండియన్స్ వీడియోను స్క్రీన్ చేస్తాము, మీరు దానిని చూడాలి మరియు తరువాత మూడు సులభమైన ప్రశ్నలను సమాధానం ఇవ్వండి.

రిజిస్టర్ చేసుకోండి, మూడు ప్రశ్నలకు సమాధానం చెప్పి, గెలవండి!

www.ushasew.com/ushamicontest ను సందర్శించండి మరియు రిజిస్టర్ చేసుకోండి. తరువాత మూడు పోటీ ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి. అంతే! మీరు ఇప్పుడు ఒక ఉషా జనోమ్ వండర్ స్టిచ్ ప్లస్ గెలుచుకునే అవకాశం పొందగలరు!

వీడియోను మళ్ళీ చూసి, మీ జ్ఞాపకశక్తిని మెరుగుపరచుకోండి.

మీరు గెలవాలని మేము కోరుతున్నాము కాబట్టి వాటిని మరింత సులభతరం చేసాము. ప్రశ్నలన్నీ సులభమైనవే మరియు మీకు ఈ వీడియోలో అన్ని సమాధానాలు దొరుకుతాయి. మీకు ఏవైనా సందేహాలుంటే, మీరు దానిని ఆన్ లైన్ లో మళ్ళీ చూడవచ్చు. మీరు దానిని ప్రశ్నలకు దానిని పక్కనే ఉంచాలి.

మీరు గెలిచేంత వరకు ఆడుతూనే ఉండండి!

ఈ పోటీ, టోర్నమెంట్ అంతటా జరుగుతూ ఉంటుంది. అంటే మీరు టాప్ లోనికి వచ్చేందుకు అనేక అవకాశాలు ఉంటాయని అర్థం. మీరు చేయవలసినదంతా, మ్యాచ్ రోజులలో సైట్ కు వచ్చి, మళ్ళీ పాల్గొనడమే. కాబట్టి, మీరు గెలిచే వరకు ఆడుతూనే ఉండండి.

విజేతలు ఒక్కొక్క మ్యాచ్ తరువాత ఒక రోజుకు ప్రకటించబడతారు.

విజేతలందరినీ వీలయినంత త్వరగా నిర్ణయిస్తాము. మేము అన్ని ఎంట్రీలను చూసి, మ్యాచ్ తరువాత ఒక రోజుకు ప్రతి విజేత పేరు ప్రకటిస్తాము.

విజేతలందరూ కూడా వ్యక్తిగతంగా సంప్రదించబడతారు. విజేతల పేర్లు ఫేస్ బుక్, ఇన్స్టాగ్రామ్ లేదా ట్విట్టర్ లో కూడా ప్రకటించబడతాయి. కాబట్టి మీరు అక్కడ కూడా చెక్ చేయవచ్చు.

ఇప్పుడు ఆడడం మరియు గెలవడం చేయండి!

The Incredible Usha Janome Memory Craft 15000

ఇప్పుడు ఇక్కడ ఒక కుట్టు యంత్రం ఉంది, అది ఇంజనీర్, శాస్త్రవేత్త మరియు...

Sewing is great for Boys & Girls

కుట్టు పని అనేది అమ్మాయిలకు మరియు అబ్బాయిలకు ఒక మంచి అలవాటు. ఇందులో...

Leave your comment