|
Description |
[vc_row][vc_column][vc_tta_accordion][vc_tta_section title="వివరణ" tab_id="1534920717480-27b18fff-a727"][vc_column_text]కంప్యూటరైజ్డ్ ఎంబ్రాయిడరీ మెషిన్, మెమరీ క్రాఫ్ట్ 200 ఇ 140 X 140 మిమీ డిజైన్లను ఎంబ్రాయిడరింగ్ చేయడానికి అనువైనది. మోనోగ్రామ్లను రూపొందించడానికి ప్రతి ఫాంట్కు బహుళ ఫాంట్ పరిమాణాలు అందుబాటులో ఉన్నాయి మరియు అనుకూలీకరించిన డిజైన్లను దిగుమతి చేయడానికి యుఎస్బి పోర్ట్ సహాయపడుతుంది. దీనితో పాటు ఉచిత డిజిటైజర్ జూనియర్ జూనియర్ వి5 సాఫ్ట్వేర్ ఇప్పటికే ఉన్న డిజైన్లను సవరించడానికి మరియు ఎంచుకున్న కస్టమ్ డిజైన్లను రూపొందించడానికి అనుమతిస్తుంది. 73 బిల్ట్ ఇన్ డిజైన్లు మరియు ఒక బ్యాక్ లిట్ ఎల్సిడి స్క్రీన్, సృజనాత్మకతను పెంపొందించడానికి తోడ్పడతాయి.
[/vc_column_text][/vc_tta_section][vc_tta_section title="విశిష్టాంశాలు" tab_id="1536235292801-5c23b07a-58ee"][vc_column_text]
- సింగిల్ నీడిల్ కంప్యూటరైజ్డ్ ఎంబ్రాయిడరీ మిషిన్
- 73 బిల్ట్ ఇన్ ఎంబ్రాయిడరీ డిజైన్లు.
- కస్టమైజ్డ్ డిజైన్స్ దిగుమతి చేసుకోవడానికి యుఎస్బి పోర్ట్.
- కస్టమైజ్డ్ డిజైన్స్ స్టోర్ చేయడానికి బిల్ట్ ఇన్ మెమొరీ.
- బ్యాక్ లిట్ ఎల్సిడి స్క్రీన్
- డిజిటైజర్ జూనియర్ –
- జనోమ్ డిజైనర్ జూనియర్ సాఫ్ట్ వేర్, కుట్లు, మోనోగ్రామ్స్ మరియు మరెన్నింటిలో, మీరు మీ భావనలను స్వేచ్ఛగా వ్యక్తీకరించడానికి వీలుకల్పిస్తుంది.
- దీనికి ఒక ఆటో డిజిటైజింగ్ సిస్టమ్ కూడా ఉంటుంది, ఇది ఏదైనా ఇమేజిని మీరు కుట్టుపని చేయగల డిజైన్ లోనికి మార్చగలదు.
- డిజిటైజర్ జూనియర్ కు త్రీ-ఇన్-వన్ అప్లికేషన్ ఉంటుంది – ఇది సృష్టించడానికి సులభం, దిగుమతికి సులభం మరియు ఎడిట్ చేయడానికి సులభం
- ఈజీ క్రియేట్ – డిజిటైజర్ జూనియర్ ను ఉపయోగించి, మీ పిసిత మీ స్వంత డైజైన్స్ క్రియేట్ చేయండి మరియు వాటిని మీ ఉషా జనోమ్ మెమొరీ క్రాఫ్ట్ పై ఎంబ్రాయిడర్ చేయండి.
- ఈజీ దిగుమతి – ఆటో రిజిస్టర్ సదుపాయంతో, మీరు మీ బిఎంపి, డబ్ల్యుఎంఎఫ్, జెపిజి ఇమేజ్ లను ఒక ఎంబ్రాయిడరీ ప్యాటర్న్ (.JEFformat) గా, మీ మౌస్ క్లిక్ తో మార్చండి.
- ఈజీ ఎడిట్ – ఆటోమేటిక్ లేఅవుట్ అంశం, మిర్రర్ డిజైన్స్, బార్డర్స్ జోడించడం, ఆర్క్ లేఅవుట్ జోడించడం మరియు ఫ్లిప్ చేయడం మరియు డిజైన్ ను రొటేట్ చేయడానికి వీలుకల్పిస్తుంది.
[/vc_column_text][/vc_tta_section][vc_tta_section title="ఇన్ బిల్ట్ ఆకృతులు" tab_id="1534920823431-9b223c49-7786"][vc_gallery type="image_grid" images="1578,1579" img_size="full"][/vc_tta_section][vc_tta_section title="సాంకేతిక అంశాలు" tab_id="1534920825009-d2bd03d2-fe4d"][vc_column_text]
| బ్యాక్ లిట్ ఎల్సిడి స్క్రీన్ |
: |
అవును |
| బిల్ట్ ఇన్ ఎంబ్రాయిడరీ డిజైన్లు |
: |
73 |
| బిల్ట్ ఇన్ మోనోగ్రామింగ్ ఫాంట్స్ |
: |
3 |
| డిజైన్ పునఃపరిమాణం సామర్థ్యం |
: |
అవును |
| డిజైన్ రొటేషన్ సామర్థ్యం |
: |
అవును |
| ఎంబ్రాయిడరీ సూయింగ్ స్పీడ్ (ఎస్పిఎం) |
: |
650 ఎస్పిఎం (ఒక్కొక్క నిమిషానికి కుట్లు) |
| గరిష్ట ఎంబ్రాయిడరీ స్థలము |
: |
140మిమీ X 140మిమీ |
| నీదిల్ త్రెడింగ్ |
: |
అవును |
| ఐచ్ఛిక హోప్స్ |
: |
1 |
| హూప్స్ సంఖ్య |
: |
1 |
| త్రెడ్ కట్టర్ |
: |
మాన్యువల్ |
| యుఎస్బి పోర్ట్ |
: |
అవును |
[/vc_column_text][/vc_tta_section][/vc_tta_accordion][/vc_column][/vc_row][vc_row][vc_column][/vc_column][/vc_row] |
[vc_row][vc_column][vc_tta_accordion][vc_tta_section title="Description" tab_id="1534920717480-27b18fff-a727"][vc_column_text]This foot is used with a 2mm twin needle to create multiple rows of pintucks.
Country of Origin: Japan
[/vc_column_text][/vc_tta_section][vc_tta_section title="Features" tab_id="1536373742951-d2fb997e-087e"][vc_column_text]
- Useful foot for making pin tucks on the on the fabric. 2 mm twin needle is required for making automatic pin tucks.
[/vc_column_text][/vc_tta_section][vc_tta_section title="Technical Specifications" tab_id="1534920825009-d2bd03d2-fe4d"][vc_column_text]Useful for :
Decorative surface development of fabric.
Groves under the foot help in making pin tuck at equal distance.
[/vc_column_text][/vc_tta_section][/vc_tta_accordion][/vc_column][/vc_row][vc_row][vc_column][/vc_column][/vc_row] |
|