Price
MRP: ₹ 27 180.00 (INCL. OF ALL TAXES)
MRP: ₹ 19 210.00 (INCL. OF ALL TAXES)
Description [vc_row][vc_column][vc_tta_accordion][vc_tta_section title="వివరణ" tab_id="1534920717480-27b18fff-a727"][vc_column_text]స్టిచ్ మేజిక్, ఒక అల్యూమినియం డై క్యాస్ట్ బాడీ కుట్టు యంత్రము ఆఫర్ లో ఒక ప్రెజర్ ఫుట్ సవరింపు డయల్ ఉంటుంది, ఇది ఏ ఫ్యాబ్రిక్ పైనైనా సరియైన కుట్టును పొందడంలో సహాయపడుతుంది, ఒక దశ బటన్ హోల్ సామర్థ్యం, ఆటోమేటిక్ నీడిల్ త్రెడింగ్, పెంపొందించబడిన డిజైనింగ్ ఎంపికల కోసం ట్విన్ నీడిల్ సదుపాయం మరియు 23 ఇన్ బిల్ట్ స్టిచెస్ ఉంటాయి. పధ్నాలుగు అప్లికేషన్స్ లో స్ట్రెచ్ స్టిచంగ్, బటన్ ఫిక్సింగ్, రోల్డ్ హెమ్మింగ్, బ్లైండ్ స్టిచ్ హెమ్మింగ్ జిప్ ఫిక్సింగ్ లు ఈ యంత్రంలో లభిస్తాయి.
ఇప్పుడే కొనండి
[/vc_column_text][/vc_tta_section][vc_tta_section title="విశిష్టాంశాలు" tab_id="1536238304147-c766d062-899f"][vc_column_text]
  • ఆటోమేటిక్ నీడిల్ త్రెడింగ్
  • వృత్తాకార కుట్టుపని సులభంగా చేయడానికి ఫ్రీ ఆర్మ్
  • ఇరవై మూడు బిల్ట్ ఇన్ స్టిచెస్ లో బటన్ హోల్ కుట్టు కూడా ఉంటుంది
  • పధ్నాలుగు అప్లికేషన్స్ లో స్ట్రెచ్ స్టిచిమ్గ్, బటన్ ఫిక్సింగ్, రోల్డ్ హెమ్మింగ్, బ్లైండ్ స్టిచ్ హెమ్మిమ్గ్, జిప్ ఫిక్సింగ్ ఉంటాయి
  • పెంపొందించబడిన డిజైనింగ్ ఎంపికలకు ట్విన్ నీడిల్ సదుపాయం
[/vc_column_text][/vc_tta_section][vc_tta_section title="ఇన్ బిల్ట్ ఆకృతులు" tab_id="1534920823431-9b223c49-7786"][vc_single_image image="1081" img_size="large" onclick="link_image"][/vc_tta_section][vc_tta_section title="సాంకేతిక అంశాలు" tab_id="1534920825009-d2bd03d2-fe4d"][vc_column_text]
బాబిన్ వ్యవస్థ : ఆటో ట్రిప్పింగ్
బటన్ హోల్ కుట్టుపని : ఒక దశ
బాక్స్ కొలతలు (పొxవెxఎ) మిమీ : 407x175x305
ఎంబ్రాయిడరీ కోసం డ్రాప్ ఫీడ్ : అవును
నీదిల్ త్రెడింగ్ : ఆటోమేటిక్
స్టిచ్ ఫంక్షన్స్ సంఖ్య : 57
ప్రెజర్ అడ్జస్టర్ : డయల్ రకము
కుట్టుపని లైట్ : అవును
కుట్టుపని స్పీడ్ : 860ఎస్పిఎం (ఒక్కొక్క నిమిషానికి కుట్లు)
కుట్టుపని పొడవు నియంత్రణ : అవును
కుట్టుపని ఆకృతి సెలెక్టర్ : డయల్ రకము
కుట్టు వెడల్పు : 5 మిమీ
కుట్టు వెడల్పు నియంత్రణ : అవును
త్రెడ్ టెన్షన్ కంట్రోల్ : మ్యాన్యువల్
ట్రిపుల్ స్ట్రెంగ్త్ స్టిచ్ : అవును
[/vc_column_text][/vc_tta_section][/vc_tta_accordion][/vc_column][/vc_row][vc_row][vc_column][/vc_column][/vc_row]
[vc_row][vc_column][vc_tta_accordion][vc_tta_section title="వివరణ" tab_id="1534920717480-27b18fff-a727"][vc_column_text]నా ఫ్యాబ్ బార్బీ మెషీన్ను కుట్టుపని చేయాలనుకునే యువతులకు సరియైన సహచరి, బార్బీ కుట్టు మిషిన్ అనేది, మై బుక్ ఆఫ్ కుట్టు మరియు దుస్తుల తయారీతో సహా అదనపు విలువలతో వస్తుంది, అదనపు ప్రత్యేకమైన అడుగులుగా - ¼ సీమ్ ఫుట్ మరియు సేకరణ ఫుట్లాంగ్ మిగిలిన అన్నిటితో. ఇందుకో 13 బిల్ట్ ఇన్ స్టిచెస్, ఎనిమిది అప్లికేషన్స్, మరియు ఆకృతి కోసం రెండు డయల్స్ మరియు స్టిచ్ ఎంపిక ఉంటాయి.
ఇప్పుడే కొనండి
[/vc_column_text][/vc_tta_section][vc_tta_section title="విశిషాు ోంశాలు" tab_id="1536238247467-36d47901-c951"][vc_column_text]
  • ఆకృతికి రెండు డయల్స్ మరియు కుట్టు పొడవు ఎంపిక
  • వృత్తాకార కుట్టుపని సులభంగా చేయడానికి ఫ్రీ ఆర్మ్
  • 13 బిల్ట్-ఇన్ కుట్లు, బటన్ హోల్ కుట్టు తో సహా
  • ఎనిమిది అప్లికేషన్స్ లో స్ట్రెచ్ స్టిచింగ్, బటన్ స్టిచింగ్, బటన్ ఫిక్సింగ్, రల్డ్ హెమ్మింగ్, సాటిన్ స్టిచ్, జిప్ ఫిక్సింగ్ మరియు స్మాకింగ్ ఉంటాయి.
  • బార్బీ సూయింగ్ బాక్స్
  • కుట్టుపని మరియు డ్రెస్ తయారు చేయడం యొక్క నా పుస్తకం
[/vc_column_text][/vc_tta_section][vc_tta_section title="ఇన్స్-బిల్ుఆకృత్తలు" tab_id="1534920823431-9b223c49-7786"][vc_single_image image="1075" img_size="large" onclick="link_image"][/vc_tta_section][vc_tta_section title="స్ాోంకేతిక అోంశాలు" tab_id="1534920825009-d2bd03d2-fe4d"][vc_column_text]
బాబిన్ వ్యవస్థ : ఆటో ట్రిప్పింగ్
బటన్ హోల్ కుట్టుపని : ఫోర్ స్టెప్
బాక్స్ కొలతలు (పొxవెxఎ) మిమీ : 381x205x288
ఎంబ్రాయిడరీ కోసం డ్రాప్ ఫీడ్ : లేదు
నీదిల్ త్రెడింగ్ : మ్యాన్యువల్
స్టిచ్ ఫంక్షన్స్ సంఖ్య : 21
ప్రెజర్ అడ్జస్టర్ : లేదు
కుట్టుపని లైట్ : అవును
కుట్టుపని స్పీడ్ : 860ఎస్పిఎం (ఒక్కొక్క నిమిషానికి కుట్లు)
కుట్టుపని పొడవు నియంత్రణ : అవును
కుట్టుపని ఆకృతి సెలెక్టర్ : డయల్ రకము
కుట్టు వెడల్పు : 5 మిమీ
కుట్టు వెడల్పు నియంత్రణ : లేదు
త్రెడ్ టెన్షన్ కంట్రోల్ : మ్యాన్యువల్
ట్రిపుల్ స్ట్రెంగ్త్ స్టిచ్ : అవును
ట్విన్ నీడిల్ సామర్థ్యం : లేదు
[/vc_column_text][/vc_tta_section][/vc_tta_accordion][/vc_column][/vc_row][vc_row][vc_column][/vc_column][/vc_row]
Product Info
usha janome stitching machine

స్టిచ్ మజిక్

usha barbie product

మై ఫ్యాబ్ బార్బీ