కుట్టు పాఠాలు ప్రాజెక్టులు
కుర్తాకిగాను సరిగ్గా సరిపడే జత ప్యాంట్లు DIY చేయండి
మీపు ఎప్పుడైనా మీకు సరిగ్గా ఫిట్టయ్యే ఆ ప్యాంట్ల కోసం వెతికారా? అలాంటి ఊహాపరమైన ప్యాంట్ల కోసం అన్వేషించేందుకు ఈసారి బయటకు వెళ్ళేముందు మీ కుట్టు మిషను బయటకు తీసి, మీ సొంత ప్యాంట్లని ఇంటి దగ్గరే కుట్టుకునే ఛాలెంజిని చేపట్టండి. మొదట్లో అది పెద్ద సవాలుగా అనిపించవచ్చు, కాని మీరు మొదటి కుట్టడం పూర్తయితే, మీరు తప్పకుండా అమితానంద పొందుతారు. ఇదిగో సులభమైన కుట్టుపని ట్యుటోరియల్ ఇది మీరు వేసుకుని అందరికీ దర్వంగా చూపించాలనుకునే రకం ప్యాంట్లను కుట్టుకోవడంలో సహాయపడుతుంది. మరిన్ని కుట్టుపని పాఠాల కోసం చెక్ చేయండి https://www.ushasew.com/sewing-lessons
పాఠము 7
 
              లేస్ తో కుట్టడం
పాఠము 1
 
              మీ మిషిన్ గురించి తెలుసుకోండి
పాఠము 2
 
              కాగితంపై కుట్టడం ఎలా
పాఠము 3
 
              ఫ్యాబ్రిక్ పై కుట్టడం ఎలా
ప్రాజెక్ట్ 1
 
              ఒక బుక్ మార్క్ ను సృష్టించండి
పాఠము 4
 
              ఫ్యాబ్రిక్ ను కత్తిరించి జోడించడం ఎలా
ప్రాజెక్ట్ 2
 
              ఒక షాపింగ్ బ్యాగ్ సృష్టించండి
ప్రాజెక్ట్ 3
 
              ఒక మొబైల్ స్లింగ్ పౌచ్ సృష్టించండి
పాఠము 5
 
              హెమ్మింగ్: డిజైనర్ ఫినిష్కి గుర్తు
Project 18
 
              మీ రోజూవారి పరిపూర్ణమైన ప్యాంట్ల జతని కుట్టుకోండి
 
     
  
 
															 
                  