కుట్టు పాఠాలు ప్రాజెక్టులు

ప్రాజెక్ట్ 10
డౌన్లోడ్

DIY ఒక స్లింగ్ బ్యాగ్‌

పార్టీ చేసుకుందామని లేదా స్నేహితులతో కలిసి బయటకు వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నారా? ట్రెండీగా ఉండే ఒక స్లింగ్ బ్యాగ్‌ని తగిలించుకుంటే ఎలా ఉంటుంది. ఇది మీ దుస్తులకు మరింత శోభ తెచ్చి, సరదాగా ఉండే మీ సొంత స్లింగ్ బ్యాగ్‌ని మీరే కుట్టుకోవడం ఎలాగో తెలిపే సులభమైన ట్యుటోరియల్. బ్యాగులు కుట్టడంలో మా ఇతర సూయింగ్ ట్యుటోరియల్స్‌ని ఇక్కడ చూడండి https://www.ushasew.com/sewing-lessons