కుట్టు పాఠాలు ప్రాజెక్టులు

పాఠము 22
డౌన్లోడ్

మీ ఉషా జానోమ్ మెమరీ క్రాఫ్ట్ 450e

సాధారణ కుట్టు మిషన్‌లతో పని విషయంలో మంచి పట్టు సాధించి, తాము కుట్టుపని గురించి నేర్చుకోడాన్ని, సృజనాత్మకతన తదుపరి స్థాయికి పెంచుకోవాలని కోరుకుంటున్న కుట్టుపని మాస్టర్లు అందరు కూడా, ఈ బహుముఖ పనితనపు ఉషా జానోమ్ మెమొరీక్రాఫ్ట్ 450e కుట్టు మిషనుని ట్రై చేయాలి. ఇది మీ ఆటను పెంచుతుంది, మీలోని కళాకారుడిని నిద్రలేపుతుంది.